Skip to main content

Posts

Showing posts from September, 2018

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు

One of what's app message. *దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ….?* ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు… – మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు. – మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు. – మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు. – కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు. – మనోనేత్రం అభౌతికమ...

The Engineers' day

We build the world (Civil Engineer.) We build the magic world (Comuter Engineer) We connect the world (Electronics & Communication Engineer.) We are the powers of world (Electrical Engineer) We move the world (Mechanical Engineer) PROUD TO B AN ENGINEER Happy engineer's day✊ Seriously?? Reality is different in my opinion. Most of the engineers are becoming "maintenance engineer". The civil engineer is becoming as supervisor engineer. The computer engineer becoming data entry engineer or Microsoft Excel engineer. The electronics engineer becoming cable jointer. After completion of any type of engineering there is a separate engineering stream ready for many engineers, Software engineering. Sometimes, I recall the dialogue from Interstellar. "Come on. You're a well-educated man Coop. - And a trained pilot. - And an engineer. Okay, well, right now we don't need more engineers. We didn't run out of televisio...